(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 042
॥ శ్రీః ॥
7.42. అధ్యాయః 042
Mahabharata - Drona Parva - Chapter Topics
స·ంజయేన ధృతరాష్ట్రం ప్రతి అభిమన్యుమనుగతానాం జయద్గథేన నిరోధకథనం॥ 1 ॥
తథా జయద్గథస్య రుద్రాత్ పాండవనిరోధరూపవరలాభకథనం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 7-42-0x(4362)(46512)
బాలమత్యంతసుఖినం స్వబాహుబలదర్పితం।
యుద్ధేష్వకుశలం వీరం కులపుత్రం తనుత్యజం॥ 7-42-1(46513)
గాహమానమనీకాని సదశ్వైశ్చ త్రిహాయనైః।
అపి యౌధిష్ఠిరాత్సైన్యాత్కశ్చిదన్వపతద్బలీ॥ 7-42-2(46514)
సంజయ ఉవాచ। 7-42-3x(4363)
యుధిష్ఠిరో భీమసేనః శిఖండీ సాత్యకిర్యమౌ।
ధృష్టద్యుంనో విరాటశ్చ ద్రుపదశ్చ సంకేకయః॥ 7-42-3(46515)
ధృష్టకేతుశ్చ సంరబ్ధో మాత్స్యాశ్చాభ్యపతన్రణే।
తేనైవ తు పథా యాంతః పితరో మాతులైః సహ॥ 7-42-4(46516)
అభ్యద్రవన్పరీప్సంతో వ్యూఢానీకాః ప్రహారిణః।
తాందృష్ట్వా ద్రవతః శూరాంస్త్వదీయా విముఖాఽభవన్॥ 7-42-5(46517)
తతస్తద్విముఖం దృష్ట్వా తవ సూనోర్మహద్బలం।
జామాతా తవ తేజస్వీ సంస్తంభయిషురాద్రవత్॥ 7-42-6(46518)
సైంధవస్య మహారాజ పుత్రో రాజా జయద్రథః।
స పుత్రగృద్ధినః పార్థాన్సహసైన్యానవారయత్॥ 7-42-7(46519)
ఉగ్రధన్వా మహేష్వాసో దివ్యమస్త్రముదీరయన్।
వార్ధక్షత్రిరుపాసేధత్ప్రవణాదివ కుంజరః॥ 7-42-8(46520)
ధృతరాష్ట్ర ఉవాచ। 7-42-9x(4364)
కతిభారమహం మన్యే సైంధవే సంజయాహితం।
యదేకః పాండవాన్క్రుద్ధాన్పుప్రేప్సూనవారయత్॥ 7-42-9(46521)
అత్యద్భుతమహం మన్యే బలం శౌర్యం చ సైంధవే।
తస్య ప్రబ్రూహి మే వీర్యం కర్మ చాగ్ర్యం మహాత్మనః॥ 7-42-10(46522)
కిం జప్తం హుతమిష్టం వా కిం సుతప్తమథో తపః।
`దమో వా బ్రహ్మచర్యం వా సూత యచ్చాస్య సత్తమ॥ 7-42-11(46523)
దేవం కతమమారాధ్య విష్ణుమీశానమబ్జజం।
సింధురాట్ తనయే సక్తాన్క్రుద్ధాన్పార్థానవారయత్॥ 7-42-12(46524)
నైవం కృతం మహత్కర్మ భీష్మేణాజ్ఞాసిషం తథా'।
సింధురాజో హి యేనైకః పాండవాన్సమవారయత్॥ 7-42-13(46525)
సంజయ ఉవాచ। 7-42-14x(4365)
ద్వీపదీహరణే యత్తద్భీమసేనేన నిర్జితః।
మానాత్స తప్తవాన్రాజా వరార్థీ సుమహత్తపః॥ 7-42-14(46526)
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ప్రియేభ్యః సన్నివర్త్య సః।
క్షుత్పిపాసాతకపసహః కృశో ధమనిసంతతః॥ 7-42-15(46527)
దేవమారాధయచ్ఛర్వం గృణన్బ్రహ్మ సనాతనం।
భక్తానుకంపీ భగవాంస్తస్య చక్రే తతో దయాం॥ 7-42-16(46528)
స్వప్నాంతేఽప్యథ చైవాహ హరః సింధుపతేః సుతం।
వరం వృణీష్వ ప్రీతోఽస్మి జయద్రథ కిమిచ్ఛసి॥ 7-42-17(46529)
ఏవముక్తస్తు శర్వేణ సింధురాజో జయద్రథః।
ఉవాచ ప్రణతో రుద్రం ప్రాంజలిర్నియతాత్మవాన్॥ 7-42-18(46530)
పాండవేయానహం సంఖ్యే భీమవీర్యపరాక్రమాన్।
వారయేయం రథేనైకః సమస్తానితి భారత॥ 7-42-19(46531)
ఏవముక్తస్తు దేవేశో జయద్రథమథాబ్రవీత్।
దదామి తే వరం సౌంయ వినా పార్థం ధనంజయం।
వారయిష్యసి సంగ్రామే చతురః పాండునందనాన్॥ 7-42-20(46532)
`ఏకాహమితి రాజేంద్ర తత్రైవాంతరధీయత'।
ఏవమస్త్వితి దేవేశముక్త్వాబుద్ధ్యత పార్థివః॥ 7-42-21(46533)
స తేన వరదానేన దివ్యేనాస్త్బలేన చ।
ఏకః సంవారయామాస పాండవానామనీకినీం॥ 7-42-22(46534)
తస్య జ్యాతలఘోషేణ క్షత్రియాన్భయమావిశత్।
పరాంస్తు తవ సైన్యస్య హర్షః పరమకోఽభవత్॥ 7-42-23(46535)
దృష్ట్వా తు క్షత్రియా భారం సైంధవే సర్వమాహితం।
ఉత్క్రుశ్యాభ్యద్రవన్రాజన్యేన యౌధిష్ఠిరం బలం॥ ॥ 7-42-24(46536)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రయోదశదివసయుద్ధే ద్విచత్వారింశోఽధ్యాయః॥ 42 ॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-42-8 ప్రవణాన్నింనప్రదేశం ప్నాప్య॥
5-42-10 బలం సామర్థ్యం। శౌర్యముత్సాహః వీర్యం ప్రభావం॥
5-42-42 ద్విచత్వారింశోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.